గాడ్ ఆఫ్ వార్… షణ్ముఖుడు, కార్తికేయ… మురుగన్.. టైటిల్ ఏదైనా ఎన్టీఆర్ బ్యాటిల్ మాత్రం ఫాంటసీ జోనర్ లోనే ఉండబోతోంది. ఐతే మాటల మాంత్రికుడి తో ఎన్టీఆర్ కమిటైన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలౌతుంది? డ్రాగన్ ప్రాజెక్ట్ తో ఎన్టీఆర్ బిజీ