పవర్ ఫుల్ సీన్ కి 25 కోట్లు.. 75 కోట్లతో మూడు కొట్లాటలు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈనెల్లోనే పూర్తవాలి. పోస్ట్ ప్రొడక్షన్ కి 4 నెలల టైం తీసుకున్నా జూన్ లో మూవీ రిలీజ్ అవ్వాలి..