హాలీవుడ్ లో నటించాలనే కోరిక మనోల్లకి ఉండటం కామన్… కాని ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకే అక్కడ ఛాన్స్ లు చిక్కాయి.. కొందరు సపోర్టింగ్ రోల్స్ తో మేల్ ఆర్టిస్టులు కూడా హాలీవుడ్ జర్నీ చేశారు. ఇప్పుడు మన వాళ్ల వంతొచ్చిందా