Top story: టైగర్ గర్జన వినబడే టాప్ 10 డ్రాగన్ సీన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.