మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డేట్ నాలుగో సారి కూడా మారేలా ఉందా? ఈ విషయంలో క్లారిటీ వచ్చేలోపే కొరటాల శివ దేవర 2 ట్వీట్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే ఊహించని షాకింగ్ వార్త వైరలౌతోంది.