ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న ఏకైక పేరు ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి