మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ ఉన్న హీరో. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం చరణ్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న