టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా, ‘ఉప్పెన’ లాంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్
