మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా సంపాదించుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మరియు లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సర్వం సిద్ధమైంది.