రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇప్పటి వరకు అంతా బాహుబలిగా చూశారు… రాముడిగా చూశారు… మాఫీయా డాన్ గా, కల్కి అవతారంగా చూస్తున్నారు.