సినిమా పరిశ్రమలో ప్రేమ, డేటింగ్, బ్రేకప్‌లు అనేవి ఎప్పుడూ ఆసక్తికరమైన అంశాలే. ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి, సంబంధాలలో ఫేస్ చేసిన ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు.