నేడు భారతీయ సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది అంటే అందులో ప్రియాంక చోప్రా పాత్ర వెలకట్టలేనిది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఈ ‘దేశీ గర్ల్’, తాజాగా మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టును ప్రకటించి వార్తల్లో నిలిచింది.
