అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ‘రాకా’.. కీలక పాత్రలో సిరి హన్మంతు.!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.