తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో సుకుమార్ – రామ్ చరణ్ జోడీ ఒకటి. దీనికి ప్రధాన కారణం రంగస్థలం. ఆ సినిమా కేవలం భారీ విజయాన్ని మాత్రమే కాదు, రామ్ చరణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది.