సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే నిలదొక్కుకోవడం కష్టం అనుకునే రోజులివి. అలాంటిది ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి, కన్నడ నుంచి తెలుగు, తమిళం, చివరికి బాలీవుడ్ వరకు నేషనల్ క్రష్‌గా సంచలనం సృష్టిస్తోంది రష్మిక మందన్నా.