తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన నటిగా, తనదైన శైలిలో వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత, తాజాగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.