ప్రభాస్ కోసం సందీప్ 2.0.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Post Published By: dialnews
Updated : 20 June 2026, 3:10 PM IST

Published : 
  • 20 June 2026, 3:10 PM IST

Exit mobile version