కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు