సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ స్పాన్ ఎంత? ఒకప్పుడు పదేళ్లు ఏలితే గొప్ప అనుకునేవారు. అలాంటిది ‘చందమామ’ కాజల్ అగర్వాల్ దాదాపు పదిహేనేళ్లకు పైగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాజ్యమేలింది.