మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకే ఒక్ లుక్ , ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. సన్నబడినా కూడా కండలు పెంచే పనిలో ఉణ్న ఎన్టీఆర్, లేటెస్ట్ గా వీపు బాగం కనిపించే ఫోటో వదిలాడు. వీషేప్ తో స్లిమ్ ప్యాక్ లుక్ లో తన లుక్ నిజంగా సోషల్ మీడియాను షేక్ చేసింది.