హరీష్ శంకర్ అంటేనే డైలాగ్స్‌కు పెట్టింది పేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఆయన రాసే వన్ లైనర్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తాయి. “ఈసారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది” అనే గ్లింప్స్ డైలాగ్ ఇప్పటికే వైరల్ అయ్యింది.