బేబీ’ సినిమాతో ఒక్క రాత్రిలోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న టాలెంటెడ్ నటి వైష్ణవి చైతన్య, ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె కెరీర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.