1000 కోట్లే వద్దంటే.. 700 కోట్లకు ఒప్పుకుంటానా..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి విడుదలకు ముందే వండర్స్ చేసేలా ఉంది. ఆల్రెడీ గతంలో 1000 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందన్నారు. దానికే దర్శక ధీరుడు రాజమౌలి ఒప్పుకోలేదు… అలా ఆ న్యూస్ నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 6 April 2026, 4:40 PM IST

Published : 
  • 6 April 2026, 4:40 PM IST

Exit mobile version