ఆయన నెం.1 ఐతేనే.. మహేశ్ నెం.1 .. సూపర్ ట్విస్ట్…!
సూపర్ స్టార్ వన్ నేనొక్కడినే అన్నాడు.. నెం. 1 మూవీతో దూసుకెళ్ళాడు..టాలీవుడ్ లో అంతగా దూసుకెళ్లిన తను, పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం చాలా వెనకబడ్డాడు. ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకున్నా తనకి, నార్త్ ఇండియా వరకు ఫ్యాన్ ఫాలోయింగ్