సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రెస్టీజియస్ మూవీ వారణాసి, మళ్లీ లీకులతో షాకులిస్తోంది.. ఏకంగా ఎంటైర్ సీనే లీకైంది.. వారణాసి టీం షాకులో ఉండిపోయింది. మొదటి నుంచి ఇంతే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చిన్న కార్ అద్దంలోంచి హీరో, విలన్ సీన్ ని షూట్ చేసి, లీక్ చేశారు.
