సూపర్ స్టార్ మహేశ్ బాబు వెకేషన్ కి ఫారెన్ వెల్లాడు. అది కూడా సోలోగానే వెళ్లాడు. ఎప్పుడు వెకేషన్ ప్లాన్ చేసినా ఫ్యామిలీతో వెళ్లే మహేశ్ బాబు ఇప్పుడు సోలోగా ఎందుకు ఫారిన్ వెళ్లాడు.. గతంలో కూడా ఒకసారి ఇలానే సోలోగా వెళ్లాడు..