400 కోట్ల భారీ బడ్జెట్ మూవీ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో 100 కోట్ల మంది ని రీచ్ అయ్యేలా 30 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.. సో సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తే, భారతీయులందరు గర్వించాల్సిందే