టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ “విరోష్” ఎట్టకేలకు ఒకటవుతున్నారు. గత 8 ఏళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారు.