టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో మాయ చేసిన ఈ జంట,