కోలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు హీరో విశాల్. ప్రస్తుతం వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విశాల్.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలు