తొలిప్రేమ సాంగ్ రీమేక్…!

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘తొలిప్రేమ’ సినిమాకి ఉన్న స్థానం ప్రత్యేకం. అందులోని “ఈ మనసే సే సే” పాట అప్పట్లో ఒక సెన్సేషన్. నేటికీ ఆ పాట వింటే అభిమానులు ఊగిపోతుంటారు.

Post Published By: dialnews
Updated : 18 March 2026, 3:06 PM IST

Published : 
  • 18 March 2026, 3:06 PM IST

Exit mobile version