ప్రశాంత్ నీల్ మాటలు నమ్మవచ్చా? లేదా? ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెబుతున్న వాటిల్లో నిజమెంత? అబద్దమెంత? డైరెక్టర్‌ను ఎందుకిలా అనుమానించాల్సి వస్తోంది? ఫ్యాన్ లో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. కెజిఎఫ్.. కెజిఎఫ్2 వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సలార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సలార్ ట్రైలర్ కూడా కెజిఎఫ్‌లా బ్లాక్ షేడ్‌లోనే సాగింది.

Is Prashanth Neel Jr going to drown NTR?