ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు అంటే అభిమానులకు ఒక పెద్ద పండగ. ఈ ఏడాది బన్నీ బర్త్‌డే సందర్భంగా ఆయన తదుపరి చిత్రం ‘రాకా’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.