సమంత త్వరలోనే తల్లి కాబోతుందా..? నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ గుడ్ న్యూస్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త వసంతం మొదలైనట్లు తెలుస్తోంది. సమంత స్వయంగా నిర్మించి, నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.