పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా హిట్టు, హరి హర వీరమల్లుతో సినిమా పరంగా ఫ్లాప్ అన్నారు. కాని అప్పుడే ఓజీ లాంటి బ్లాక్ బస్టర్ పడింది.