కోలీవుడ్‌లో టాలీవుడ్ చిత్రాల వెనుకబాటు లోపమే శాపమా?
తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు లభించడం లేదనే ఆందోళన టాలీవుడ్‌లో ఉంది. తమిళ డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అక్కడి ప్రేక్షకులు మన డబ్బింగ్ సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.