గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెళ్లి పీటల వరకు చేరింది.