Jr.NTR: ఎన్టీఆర్ పేరు వాడకం వెనక.. హాలీవుడ్ కన్నింగ్ స్ట్రాటజీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హాలీవుడ్ సూపర్ హీరో పాత్రలో చూడాలన్నాడు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్.. అయితే ఈ స్టేట్ మెంట్ వెనక కన్నింగ్ స్ట్రాటజీ ఉందని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ భీమ్ గా, అలానే రామ్ చరణ్ రామ్ గా ఫోకస్ అయ్యారు. ఏకంగా హాలీవుడ్ స్టార్స్ కే ఈ మూవీ నచ్చటంతో ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్స్ గా మారారు.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 5:54 PM IST

Published : 
  • 26 April 2023, 5:54 PM IST

Exit mobile version