NTR Centenary Celebrations: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. జూనియర్‌కు అందని ఆహ్వానం! తారక్‌ను ఫ్యామిలీ పూర్తిగా పక్కనబెట్టిందా?

సినీ ప్రముఖులు, టీడీపీ నేతలు అంతా ఈ వేడుకకు హాజరవుతున్నారు. పక్క ఇండస్ట్రీకి చెందిన రజినీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కానీ నందమూరి కుటుంబానికి అసలైన వారసుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు గానీ, ప్రస్తావన గానీ ఎక్కడా లేదు. అసలు జూనియర్‌కు ఆహ్వానమే అందలేదని టాక్‌.

Post Published By: narender Thiru
Updated : 28 April 2023, 6:29 PM IST

Published : 
  • 28 April 2023, 6:29 PM IST

Exit mobile version