Ramcharan upasana : క్లీంకార, ఉపాసనతో గ్లోబల్ స్టార్ షికారు..

టాలీవుడ్ (Tollywood) క్యూట్ కపుల్ రామ్ చరణ్ (Ram Charan) , ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 March 2024, 11:30 AM IST

Published : 
  • 20 March 2024, 11:30 AM IST

Exit mobile version