Kushi Trailer: ఎమోషన్స్‌ను మిక్సీలో వేసి తీస్తే ఖుషీ.. ట్రైలర్‌ టాక్‌..

సెంటిమెట్‌ టైటిల్‌ కావడం.. సాంగ్స్‌ కూడా మంచి బజ్‌ క్రియేట్‌ చేయడంతో.. ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ హైప్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. మరి ట్రైలర్ ఎలా ఉంది..? సినిమా మీద అంచనాలు పెంచేసిందా..?

Post Published By: narender Thiru
Updated : 9 August 2023, 4:32 PM IST

Published : 
  • 9 August 2023, 4:32 PM IST

Exit mobile version