Mahesh Babu : మంటెక్కిస్తున్న గుంటూరు కారం.. ఇక రచ్చ రచ్చే..

మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం (Guntur Karam) మంటెక్కుతోంది. దమ్ మసాలా బిర్యానీ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Post Published By: Suresh Dialtelugu
Updated : 14 November 2023, 3:55 PM IST

Published : 
  • 14 November 2023, 3:55 PM IST

Exit mobile version