Mahesh ssmb 29 : మహేష్ తోఇండోనేషియా బ్యూటీ

సూపర్ స్టార్ (Superstar) మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాపోయినా.. కలెక్షన్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో వసూల్ చేసింది.. ఇక.. ఈ మూవీ తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 February 2024, 10:13 AM IST

Published : 
  • 12 February 2024, 10:13 AM IST

Exit mobile version