Director: మల్లారెడ్డి కామెంట్స్‌తో హరీష్‌ శంకర్‌కు చీవాట్లు

తెలంగాణ మినిస్టర్‌ మల్లారెడ్డి చేసిన కామెంట్స్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌కు క్లాస్‌ పడేలా చేశాయి. జనరల్‌గా మల్లారెడ్డి గెస్ట్‌గా వస్తున్నాడంటే ఆడియన్స్ అంతా అలెర్ట్‌గా ఉంటారు. మల్లారెడ్డి వేసే పంచులు, చెప్పే జోకులు ఆ రేంజ్‌లో ఉంటాయి మరి. ఇలాగే ఓ ఫంక్షన్‌కు వెళ్లిన మల్లారెడ్డి.. ఆడియన్స్‌తో సరదాగా మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో తనను విలన్‌గా హరీష్‌ శంకర్‌ అడిగాడని చెప్పారు. దాదాపు గంటన్నర బతిమాలినా తాను సినిమా ఒప్పుకోలేదని చెప్పారు.

Post Published By: Srikar Creator
Updated : 28 March 2023, 11:59 PM IST

Published : 
  • 28 March 2023, 11:59 PM IST

Exit mobile version