మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో అఖిల్ స్పెషల్ గెస్ట్ గా కనిపించబోతున్నాడన్నారు. కట్ చేస్తే 24 గంటల్లోనే అదంతా ఫేక్ న్యూస్ అని తేలింది. రూమర్ గా కన్ఫామ్ అయ్యింది.