కొందరు హీరోలు ఇండస్ట్రీ మీద, ప్రేక్షకుల మీద తెలియకుండానే పెద్ద ముద్ర వేస్తుంటారు. అలా వేసిన హీరోనే ఉదయ్ కిరణ్.. ఈయన చనిపోయి 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు.