Manchu Manoj: మంచు మనోజ్‌కు కవల పిల్లలు.. క్లారిటీ ఇచ్చిన మనోజ్
కొన్ని రోజుల నుంచి వీళ్లిద్దరి విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్-మౌనికకు కవలలు పుట్టారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ విషయం బయటికి చెప్పడంలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.