Pushpa2 postponed : బన్నీని వెంటాడుతున్న మెగా ఫ్యాన్స్‌.. పుష్ప 2 వాయిదా అందుకేనా ?

అనుకున్నదే జరిగింది. పుష్ప గాడు షాక్ ఇచ్చాడు. రిలీజ్ డేట్‌ పోస్ట్ పోన్ అయింది. నీయవ్వా తగ్గేదే లే అనే పుష్పా.. నీయవ్వ ఇప్పట్లో వచ్చేదే లే అన్నట్లు ఆగస్ట్ నుంచి డిసెంబర్‌కు వెళ్లిపోయారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 11:45 AM IST

Published : 
  • 19 June 2024, 11:45 AM IST

Exit mobile version