Chiranjeevi: చిరుకు మేజర్ సర్జరీ.. ఏమైంది?

మెగాస్టార్ చిరు హీరోగా వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్‌గా మిగిలింది. ఫ్యాన్స్ అంతా ఈ బాధలో ఉండగానే.. మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వారంలో చిరంజీవికి మేజర్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో న్యూస్‌ గుప్పుమంటోంది.

Post Published By: Srikar Creator
Updated : 14 August 2023, 12:59 PM IST

Published : 
  • 14 August 2023, 12:59 PM IST

Exit mobile version