టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలే కాదు, ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే ఆయనకు ఉన్న అపారమైన భక్తి గురించి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన తన ఇంట్లోని పూజా మందిరంలో చోటుచేసుకున్న ఒక అద్భుతమైన దృశ్యాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
